
"ప్రత్యూష" సినిమా బయోపిక్ ఎప్పటినుంచో తెరకెక్కబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి . కానీ ఏ హీరోయిన్ కూడా ఆ పాత్రలో నటించడానికి సాహసం చేయలేదు అని అంతా మాట్లాడుకున్నారు . దానికి కారణం ఆమె మర్డర్ మిస్టరీ . ప్రత్యూష మర్డర్ వెనుక చాలామంది పొలిటిషియన్స్ హ్యాండ్ ఉంది అన్న రేంజ్ లో వార్తలు వినిపించాయి. ఆ కారణంగానే హీరోయిన్ లు ఎవరు కూడా ఆమె పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదట. ఫైనల్లీ అలాంటి పాత్రకు ఓకే చేసింది సమంత అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది. హీరోయిన్ ప్రత్యూష బయోపిక్ లో సమంత నటించబోతుంది అని .. హీరోయిన్ ప్రత్యూష ఫ్యాన్స్ అందరు కూడా ఇప్పుడు సమంతను స్పెషల్ గా చూస్తారు అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??
కాగా హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో ప్రేమాయణం కొనసాగిస్తుంది అని.. డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దానికి తగ్గట్టే రీసెంట్గా రాజ్ నిడుమూరుతో సమంత క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు రాజ్ నిడుమూరుతో సమంత రిలేషన్ షిప్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే వీళ్ళు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా టాక్ వినిపిస్తుంది..!