
సినిమాలో ఆ మదర్ పాత్రకు పెద్దగా వాల్యూ లేకపోవడమే అందుకు కారణం అంటూ ఆ తర్వాత బయటపడింది. మహేష్ బాబు కూడా నదియా తలి క్యారెక్టర్ లో నటిస్తే బాగుండు అని అనుకున్నారట . కానీ నదియా మాత్రం ఒకటికి మూడుసార్లు రిక్వెస్ట్ చేసిన చేయను అంటే చేయను అని తెగ్గేసి చెప్పేసిందట. ఇక చేసేది ఏమీ లేక పాత్ర కోసం వేరే ఆమెను చూస్ చేసుకున్నారు . ఆ తర్వాత ఈ విషయం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బయటపడింది . చాలామంది అప్పట్లో దీన్ని పెద్ద సెన్సేషన్ గా మాట్లాడుకున్నారు.
నదియా కధలు చూసింగ్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటుంది.. ఎంత డెడికేషన్ తో ఆమె కథలను చూస్ చేసుకుంటుంది అని చెప్పడానికి ఇది ఒక బిగ్ బిగ్ ఎగ్జాంపుల్ అంటూ ఆమె కథలు చూసింగ్ ని బాగా పొగిడేసారు అభిమానులు.ప్రజెంట్ నదియా సినిమాలకు దూరంగా ఉంటుంది. మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్న సరే ఎందుకో ఆమె ఓకే చేయడం లేదు . తెలుగులో కూడా ఆమెకు బిగ్ బడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి కానీ బ్యాక్ టు బ్యాక్ నదియా అన్ని రిజెక్ట్ చేసేస్తుంది. మళ్లీ తెలుగు తెర పై ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి..!!