పెళ్లిచూపులు డైరెక్టర్ని ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుందా.. మెడలో దండలు వేసుకొని రహస్యంగా వివాహమాడారా.. ఇంతకీ అసలు విషయం ఏమిటి..నిజంగానే వీరి పెళ్లి జరిగిందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లిచూపులు డైరెక్టర్ అనగానే అందరికీ తరుణ్ భాస్కర్ గుర్తుకు వస్తారు. అదేంటి తరుణ్ భాస్కర్ కి పెళ్లయింది కదా..మళ్లీ పెళ్లి చేసుకోవడమేంటి..అది కూడా హీరోయిన్ నా.. అని చాలామంది షాక్ అయిపోతారు. అవును మీరు వినేది నిజమే. ఎందుకంటే తాజాగా తరుణ్ భాస్కర్ ఓ హీరోయిన్ తో మెడలో పూలదండలతో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.మరి ఇంతకీ తరుణ్ భాస్కర్ పెళ్లి చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు మూవీతో డైరెక్టర్ గా మారారు. ఇక ఈయన తీసిన మొదటి సినిమానే నేషనల్ అవార్డు అందుకుంది.డైరెక్టర్ గా చేసిన ఈయన పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశారు.అలాగే తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా ఓం శాంతి శాంతి శాంతిః అనే సినిమా చేస్తున్నారు.విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఈ సినిమాలో ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ ఇద్దరు భార్య భర్తలు గా కనిపిస్తారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా ఇద్దరు మెడలో పూలదండలతో కనిపించారు.
అయితే ఈ ఫోటోని ఈషా రెబ్బా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో చాలామంది నెటిజన్లు ఏంటి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా.. అదేంటి తరుణ్ భాస్కర్ కి ఇప్పటికే పెళ్లయింది గా..మళ్లీ పెళ్లి చేసుకోవడమేంటి అని చాలా మంది అసలు విషయం తెలియని వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు.కానీ తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా ఇద్దరు ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు.కాబట్టి సినిమాలో భాగంగా వీరిద్దరూ భార్యాభర్తలుగా చేశారు.కావున వీరిద్దరూ సినిమా కోసం పెళ్లి చేసుకున్న పోస్టర్ ఇది..

మరింత సమాచారం తెలుసుకోండి: