
ఇటీవలి ఏడాదులలో బాలీవుడ్ ప్రాజెక్ట్ లపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ అమ్మడి తెలుగులో సినిమాలు తగ్గించింది . ముఖ్యంగా ఆమె భారీ రెమ్యూనరేషన్ కారణంగానే టాలీవుడ్కు దూరమయ్యారని అప్పట్లో వార్తలు వినిపించాయి . కానీ ప్రెసెంట్ తిరిగి ఎంట్రీ ఇస్తూ అదే స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటుందని టాక్ . ఈ మూవీలో నటించేందుకు పూజ ఏకంగా మూడు కోట్లు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది . ఇది ఆమె మార్కెట్ ఇంకా ఎలాంటి స్థాయిలో ఉందో చూపిస్తుందని చెప్పుకోవచ్చు .
ఇక రీసెంట్గా రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ మూవీలో మౌనికస్ అనే స్పెషల్ సాంగ్ లో పూజ నటించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే . ఈ పాటతో పూజాకి క్రేజీ రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు . ఈ పాటలో ఆమె గ్లామర్ మరియు ఎనర్జీ స్క్రీన్ పై హైలెట్గా నిలిచింది . ఈ పోస్టర్ తోనే ఆమెకు మళ్ళీ సౌత్ లో క్రాస్ పెరిగిందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి . దుల్కర్ తో కలిసి నటిస్తున్న ఈ కొత్త తెలుగు మూవీ పూజ కెరీర్ కు మరోసారి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది మూవీ రిలీజ్ అనంతరం చూడాలి . మరి ఈ మూవీ పూజ కెరీర్ ను ఏ విధంగా మలుపు తెప్పనోందో చూడాలి .