
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీ పార్క్స్ లో కొన్ని వేగంగా డెవలప్ అవుతుండగా మరికొన్ని మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో దశాబ్దాలు గడుస్తున్నా ఏ మాత్రం అభివృద్ధి జరగడం లేదు. శ్రీసిటీ, కొప్పర్తి సక్సెస్ కాగా సక్సెస్ కాని వాటి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. విశాఖలో ఫార్మా సిటీ సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ అయిందనే సంగతి తెలిసిందే. అయితే మిగతా ప్రాంతాల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు.
ఇలా ఫెయిల్యూర్ కావడం వెనుక కూడా వేర్వేరు కారణాలు ఉంటాయి. అయితే తాజాగా కొత్త పారిశ్రామిక పార్కుల కోసం వేల కోట్ల రూపాయల అప్పు దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. అయితే ఆ అప్పు మెడికల్ కాలేజీల కోసం తీసుకోవచ్చు కదా అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే కొత్త పారిశ్రామిక పార్కుల అవసరం ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మెడికల్ కాలేజీలకు నిధులు కేటాయిస్తే విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతోంది. మెడికల్ కాలేజీలకు సైతం అప్పులు తీసుకుని డెవలప్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాబోయే రోజుల్లో అయినా మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందో లేదో చూడాల్సి ఉంది. మెడికల్ కాలేజీల అభివృద్ధి కోసం ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చొరవ చూపితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు