
అదేవిధంగా కరణ్ జోహార్ మాట్లాడుతూ.." నటులు ఎప్పుడూ నిర్మాతలతో నష్టాలను పంచుకునేందుకు ఆసక్తి చూపుతారు . ప్రధానంగా డబ్బు మరియు పారిదోషకాల విషయంలో మాత్రమే వారు ఆసక్తి చూపించడం జరుగుతుంది . నా కథ రెండు చిత్రాలు సరిగ్గా ఆడలేదు . మీ డబ్బును తిరిగి ఇస్తా అని ఏ నటుడు చెప్పలేదు . ఎవరు డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆసక్తి చూపించరు . కానీ కావలసినంత తీసుకుంటారు . నా జీవితంలో స్నేహితులు ఎప్పుడూ సహాయం చేయలేదు .
అందరూ వ్యాపారం కోసం మాత్రమే ఉంటారు . నేను కూడా వ్యాపారం కోసం ఎక్కడ ఉన్నాను . దాతృత్వం కోసం కాదు " అని వెల్లడించారు కరణ్ జోహార్ . ఇక ఆయన మాటల ద్వారా తెలిసింది ఏమిటంటే పరిస్థితుల్లో ప్రతి సన్నివేశం వెనుక వ్యాపారం మరియు వ్యూహాలు ఉంటాయి మరియు వ్యక్తిగత స్నేహం చాలా అరుదుగా ఉంటుందని తెలియజేశారు . ప్రెసెంట్ కరెంట్ జోహార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ నవ్యాఖ్యాలను చూసిన కొందరు .." మీరు చెప్పింది నమ్మక సత్యం . నిజంగానే ఒక సిలిండర్స్టులోనా కాదు బయట అయినా స్నేహాలు ఎంతవరకు డబ్బు వరకు మాత్రమే . సరైన స్నేహాలు నేటి కాలంలో అసలు లేవు . మీరు చెప్పేది నిజమైన సత్యం " అంటూ కామెంట్స్ చేస్తున్నారు .