తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ దర్శించుకోవడం జరిగింది . ఈ నేపథ్యంలోనే యాక్టర్ శివరాజ్ విలేకరులతో మాట్లాడుతూ .. తన స్నేహితుడు అయిన విజయ్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను అని తెలిపారు . కానీ కారూర్ తొక్కిసలాట వివాదం లాంటివి మరోసారి జరగకుండా వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేయాలని సూచించడం జరిగింది. అయితే కారు తొక్కిసలాట ఎలా జరిగిందో తనకు తెలియదు .. కాబట్టి విజయ్ మరింత జాగ్రత్తగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగాలని ఆశించారు శివరాజ్ .


ఇక కారు తొక్కిసల ఆటోలో 41 మంది మరణించగా 100 మందికి పైగా గాయాలు అయ్యాయి . ఈ విషాదం రాజకీయ ఉదృత్కకు దారి తీయడం జరిగింది . ర్యాలీలో ఫోటో కాల్లను ఉల్లంఘించినందుకు విజయ్ పార్టీ తమిళగ వెండ్రి కాజగం నువ్వు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడడం జరిగింది . టి వి కే ఈ ఆరోపణలను ఖండించి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని కోరింది కూడా . ఇక రాలికి 10,000 మంది హాజరుకు అనుమతి తీసుకున్నప్పటికీ దాదాపు 30,000 మంది ప్రజలు వేదిక దగ్గరకు వచ్చారని పోలీసులు వెల్లడించడం ఆశ్చర్యం.


కాగా మృతుల కుటుంబాలకు 20 లక్షలు గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున పరిహారం అందజేసినట్లు విజయ్ ప్రకటించడం జరిగింది . ప్రజెంట్ శివరాజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి . ప్రస్తుతం విజయ్ సినిమాలకి గ్యాప్ ఇచ్చి రాజకీయాలలో ఏ విధంగా ఉత్సాహం చూపిస్తున్నారు మనందరం చూస్తూనే ఉన్నాం . ఒకపక్క సినిమాలలో దూసుకుపోయిన విజయ్ ప్రజెంట్ పాలిటిక్స్ లో కూడా తనదైన సత్తా చాటుకున్నాడు . కానీ విజయ్ కెరీర్ లో ఇది పెద్ద బ్లాక్ మార్గా నిలవన ఉందని చెప్పుకోవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: