
ఈమెయిల్ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రిలే ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో టెస్లాపై దావా వేశారు. టెస్లా నియంత్రణ సాధ్యం కాక ప్రాణాంతకమైన మంటల్లోకి దూసుకెళ్లిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బారెట్ రిలే ప్రమాదంలో చనిపోలేదని బ్యాటరీ మంటల వల్ల మరణించాడని ఫిర్యాదులో ఆరోపించారు. రిలే తన కుమారుడి భద్రత కోసం కారులో స్పీడ్ లిమిటర్ పరికరాన్ని అమర్చాలని ప్రమాదానికి రెండు నెలల ముందు టెస్లాను కోరాడు. కారు సర్వీసింగ్‌కు టెస్లాకు తీసుకెళ్లినప్పుడు తమ అనుమతి లేకుండానే దానిని తొలగించారని కంప్లెయింట్‌లో పేర్కొన్నారు. టెస్లా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండకపోతే లిమిటర్ డివైస్ ప్రమాదాన్ని నివారించి ఉండేదని, బారెట్ రిలే ఇప్పుడు బతికి ఉండేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం ఈ కోర్టు కేసులో టెస్లా ఆటోపైలట్ అసిస్టెడ్-డ్రైవింగ్ ఫీచర్ గురించి ప్రశ్నించేందుకు మస్క్‌ని ఆదేశించమని న్యాయమూర్తిని ఒప్పించేందుకు న్యాయవాది ప్రయత్నిస్తున్నారు.-
బీజేపీ ప్రభుత్వo పోవాల్సిందేనని పేర్కొన్నారు సీఎం కెసిఆర్. బ్యాంక్ లను ముంచిన దొంగలే బీజేపీ ప్రభుత్వ పాలన అన్నారు సీఎం కెసిఆర్.
నన్ను జైల్ కు పంపుతాడట అన్నారు సీఎం కెసిఆర్. దొంగలకు భయం... మాకేం భయమని.. మిమ్మల్ని జైల్ లో వేయడం పక్కా అన్నారు సీఎం కెసిఆర్.
బద్దలు కొట్టడం ఖాయం.. రఫెల్ స్కాం పై సుప్రీం కోర్టులో కేసు వేస్తామన్నారు సీఎం కెసిఆర్.
>>