
ఆలూరు కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ కేసులో... కాజా గా టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ ను తాజాగా ఏపీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను అరెస్టు చేసిన తర్వాత వెంటనే ఆలూరు కోర్టులో హాజరు పరిచారు.
వైద్య పరీక్షలు జరిగిన తర్వాత కోర్టులో హాజరు పరిచయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలూరు కోర్టు విచారణ జరిపి... 14 రోజులపాటు గుమ్మనురు నారాయణ కు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో... గుమ్మనూరు నారాయణను... కర్నూలు జిల్లా జైలుకు తరలించారు ఏపీ పోలీసులు. అన్ని ఆధారాలు లభించిన తర్వాతనే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు ఈ కేసు లో మరికొన్ని అరెస్టులు కూడా ఉంటాయని పోలీసులు ప్రకటన... చేయడం జరిగింది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు