తాజాగా హైదరాబాదులోని గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్రిమాదం తో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ గుల్జారి హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏకంగా 17 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వారిలో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. అలాగే  చాలామంది పరిస్థితి విషమంగా ఉంది.. ఎంతోమంది తీవ్ర గాయాలపాలవ్వడంతో చివరికి హైదర్ గూడా,ఉస్మానియా, డిఆర్డిఓ వంటి హాస్పిటల్ లకి తరలించారు. దీంతో ఒక్కసారిగా హైదరాబాదులోని పోలీసులు అలర్ట్ అయ్యి ఈ ఘటన ఎలా జరిగింది అని తెలుసుకునే పనిలో పడ్డారు.అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ బాంబు పేలుళ్ల వెనుక ఎవరి హస్తం ఉందో బయటపడింది. 

హైదరాబాదు గుల్జారి హౌస్ లో బాంబ్ బ్లాస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసిన వారిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు చాలా తొందరగా పట్టుకున్నారు. వీరిలో విజయనగరానికి చెందిన సిరాజ్ సమీర్ అనే వ్యక్తితో కలిసి ఈ బాంబు బ్లాస్ట్ కు యత్నం చేశారని తెలుస్తోంది. విజయనగరానికి చెందిన సిరాజ్ అక్కడ బాంబు పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారట.దీని కూపి లాగగా సమీర్ అనే వ్యక్తితో కలిసి బాంబు బ్లాస్టు కి ప్లాన్ చేశాడని అధికారులు నిర్ధారించారు. అయితే ఈ ఇద్దరికీ సౌదీ అరేబియా నుండి ఐసీస్ మాడ్యూల్ ఆదేశాలు పంపించిందని పోలీసులు తేల్చేశారు.

ఇక ఈ బాంబు పేలుళ్ల పై రాజకీయం చేయకూడదని, పలువురు మంత్రులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.అలాగే ఈ బాంబు బ్లాస్ట్ లో గాయపడిన వారికి చనిపోయిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. బాంబు బ్లాస్ట్ పై మోదీ స్పందిస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం నుండి ప్రకటించారు. అలాగే గాయాలైన వారికి 50 వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక ఈ చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: