విరాట్ కోహ్లీ.. ఈ పేరు గురించి స్పెషల్ పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి బాగా సుపరిచితుడు.  ఈ పేరుకి ఒక స్టార్ హీరో రేంజ్ కి  మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . మరి ముఖ్యంగా విరాట్ కోహ్లీ గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యారంటే అక్కడ సిక్సర్ల వర్షం కురవాల్సిందే . అలా ఉంటుంది కోహ్లీ బ్యాటింగ్ . భారత్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీం 20 ..అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని తన ఉద్దేశాన్ని ఇప్పటికే భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐకి తెలియజేశారు .


కాగా గత ఏడాది అంటే 2024...66 కోట్ల ముందస్తు పన్ను చెల్లించాడు విరాట్ కోహ్లీ.  దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఆస్తి ఎంత అనేది బాగా వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీ నే కాదు అనుష్క శర్మ కూడా బాగా సంపాదిస్తుంది . ఈ క్రమంలోని ఈ దంపతుల ఆస్తి ఎన్ని వేల కోట్లు ఉంది అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ ప్రారంభించారు . గత ఏడాది 66 కోట్లు ముందస్తు పన్ను చెల్లించడం ద్వారా అత్యధిక పన్ను చెల్లించే క్రికెటర్ గా విరాట్ కోహ్లీ సెన్సేషనల్ రికార్డ్ సృష్టించాడు . అంతేకాదు కోహ్లీ బిసిసిఐ కు చెందిన ఏ ప్లస్ గ్రేడ్ క్రికెటర్ కావడంతో ఏడాదికి 7 కోట్లకు పైగానే సంపాదిస్తాడు.



కెప్టెన్సీ ద్వారా మారోక 15 లక్షలు వన్డే మ్యాచ్ కు ఆరు లక్షలు టి20 మ్యాచ్ కు మూడు లక్షలు అత్తరు తీసుకుంటూ ఉంటాడు . అదే కాకుండా అడ్వర్టైజ్మెంట్ ద్వారా కమర్షియల్ యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తూ వస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఆస్తులు విలువ బాగా ట్రెండ్ అవుతుంది. కోహ్లీ దాదాపు 40 పెద్ద బ్రాండ్లకు ప్రమోటర్గా వ్యవహరిస్తున్నారు.  దానికి మించిన రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విరాట్ కోహ్లీ అని చెప్పడంలో సందేహమే లేదు. అంతేకాదు ఆయన పెట్టే ఒక్కొక్క పోస్టుకు స్పాన్సర్ దాదాపు 8 నుంచి 10 కోట్లు ఇస్తూ ఉంటారట . కోహ్లీ చాలా చాలా టాలెంటెడ్ . క్రికెట్ లోనే కాదు పర్సనల్ విషయంలోనూ చాలా తెలివైనవాడు . అందుకే వచ్చిన దాన్ని డబుల్ చేసే బిజినెస్ల్లో పెట్టి ప్రాఫిట్స్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: