
Amazon BASICS 1,TON -3 STAR SPILT AC:
ఈ ఏసి ఆఫర్ ధర రూ.26,960 అమెజాన్ బేసిక్ నుంచి ఏసి ని మనం పొందవచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ తో కలదు మరియు కాపర్ కండిషన్ తో కూడా పనిచేస్తుందట .ఇది కన్వర్టర్ టెక్నాలజీ కలిగిన కంప్రెసర్ తో మాత్రమే ఉండదు.1 టన్ ఏసీ ని ఆమెజాన్ నుంచి ఈరోజు 45% డిస్కౌంట్తో పొందవచ్చు.
HAIER WASH CLEAN INVERTER SPLIT AC -(0.9 TON)
3 స్టార్ రేటింగ్ కలిగిన ఈ ఏసి ఆఫర్ ధర రూ.27,990 రూపాయలలో కలదు. ఏసీ అమెజాన్ నుండి ఈ ఆఫర్ లభిస్తుంది ఈ ఏసి చిన్న సైజు బెడ్ రూమ్ కి మాత్రమే సరిపోతుంది.
DAIKIN 0.8 TON -3 STAR:
ఈ ఏసి ధర ఆఫర్ కింద రూ.26,990 రూపాయలకే కలదు ఈ ఏసి స్లిప్ట్ ఏసి చాలా సరసమైనదిగా చెప్పవచ్చు 3 స్టార్టింగ్ రేటింగ్ మరియు కాపర్ కాయలతో లభిస్తుంది.0.8 టన్ ఏసీ యొక్క సాధారణ ధర అయితే రూ.37,400 రూపాయలు ఉండగా అమెజాన్లో ఈ రోజున 24% డిస్కౌంట్తో లభిస్తుంది.
HAVELLS LLOYD -0.8 TON -3STAR
ఈ ఏసీ ఆఫర్ ధర రూ.27,800 కలదు ఈ ఏసీ కేవలం 3 స్టార్ రేటింగ్ తో యాంటీ వైరల్ మరియు కాపర్ కండెన్సర్ కాయలతో లభిస్తుంది. ఏసీ యొక్క సాధారణ ధర రూ.47,990 కలగగా ఈరోజు అమెజాన్లో 42% డిస్కౌంట్తో అందిస్తోంది.