హోండా మోటార్ బైకుల్లో ఎంత ప్రాముఖ్యత పొందిందో అలాగే స్కూటర్ విభాగంలో కూడా అంతే పికప్ అందుకుంది. ముఖ్యంగా హోండా యాక్టివా సేల్స్ హోండా కంపెనీ ప్రతిష్టతను పెంచాయని చెప్పొచ్చు. అయితే హోండా నుండి మరో కొత్త రకం స్కూటర్ రిలీజ్ అవబోతుంది.