కాస్త సమయం దొరికితే చాలు టీవీలో ఏదొక ఛానెల్స్ లో ప్రోగ్రామ్స్  లేక వార్తలతోనే మన బిజీ లైఫ్ ను అలా సాగిస్తూ గడిపే వారు చాలా మందే ఉంటారు.. గరీబైనా , బడాబాబు అయినా వచ్చే టీవీ ప్రోగ్రాంని చూడాలి. ఇక టీవీ షోలు కూడా అంతే.. ఇకపోతే ఈ టీవిలో చాలా రకాల షో లు, ప్రాగ్రాంస్ వస్తాయి. పెరుగుతున్న జనాలను బట్టి టారిఫ్ లు భారీ తగ్గాయి. కొత్త ఫ్లాన్స్ చేంజ్ అయ్యాయి. క్రొత్త నియమ నిబంధనల ప్రకారం వినియోగదారులు చూడాలనుకునే ఛానెల్‌కు మాత్రం వినియోగదారులు డబ్బులు చెల్లిస్తే చాలు. ఇది వారి నెలవారీ కేబుల్ మరియు డిటిహెచ్ బిల్లులను పెంచింది. టెలివిజన్ ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. 



మాములుగా ఉన్న dth  సర్వీస్ లతో పోలిస్తే టాటా స్కై ఆపరేటర్లకు మరింతగా ఈ చార్జులు తగ్గుతాయని అంటున్నారు. zee , సొనీ వంటి ఛానెల్స్ కి కేవలం 7 రూపాయలు మాత్రమే. కొన్ని ఛానెల్స్ కి 19 రూపాయలు కాగా, Zeeటీవీ, Zee మరాఠీ, Zee బంగ్లా, Zee తెలుగు,Zee కన్నడ, Zee సార్థక్ ఛానెల్‌ల ధరలు ఇప్పుడు రూ.12 . ఈ ఆఫర్లు sd ఛానెల్స్ కు వర్తించదు. hd ఛానెల్స్ కు మాత్రమే వర్తిస్తుంది. 



ఈ ఆఫర్లు చెక్ చేసుకోవడానికి టాటా స్కై ఆఫర్లు కోసం టాటా స్కై వెబ్ సైట్ ద్వారా గా టాటా స్కై మొబైల్ యాప్ ద్వారా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా రుక్కము చెల్లించుకొని ఆఫర్లను యూజ్ చేసుకోవచ్చునని వెల్లడించారు. ఈ నెల నుండి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇకపోతే సాధారణ ప్రజలకు ఈ ఆఫర్లు దీవాళి కానుకగా వర్తిస్తాయి. 



ఈ ఆఫర్లతో పాటుగా మరో కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయట. tvod  సర్వీస్ లు కూడా అమలులోకి వస్తున్నాయి. ఎక్కడైనా జర్నీలు చేస్తున్నపుడు.. వీటి ద్వారా ప్రిమియర్ ఉపయోగించి సినిమాలు కూడా చూడవచ్చు."ప్రీమియం మూవీస్ ఆన్ రెంట్" అనే ఫీచర్ కూడా ఉంటుందని అంటున్నారు. ఈ ఆఫర్లు పొందాలనుకునేవాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటె వాటి ద్వారా పొందవచ్చును. ఈ ఆఫర్లు టాటా స్కైయూజర్లకు ఇది శుభవార్తే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: