సాధారణంగా ప్రేమ కథలను తెరకేక్కించాలి అంటే బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ లలో సంజయ్ లీలా బన్సాలి పేరు ప్రముఖంగా వినపడుతూ ఉంటుంది. తన సినిమాల్లో ప్రేమ విఫలం, ప్రేమ సఫలం అయిన సన్నివేశాలను ఒక రేంజ్ లో చూపిస్తూ ఉంటారు. ఇక మన తెలుగు విషయానికి వస్తే... భారీ సినిమాలు చేసే విషయంలో రాజమౌళి మంచి పేరు తెచ్చుకున్నా ప్రపంచ స్థాయి దర్శకుడు అయినా సరే...

లవ్ స్టోరీల విషయంలో కాస్త విమర్శలు ఉన్నాయి. అయితే ఈ ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆ రిమార్క్ ని చేరిపెసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో అలియా భట్ పాత్ర ఇండియన్  సినిమాను ఊపేస్తుంది అంటున్నారు. కాసేపటి క్రితం విడుదల చేసిన రోర్ లో అలియాభట్  ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ వీడియోలో హైలెట్ అయింది. ఇందులో ఆమె పాత్ర ప్రేమ కోసం త్యాగం చేస్తుందని అది హైలెట్ అవుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr