ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది చాలా కామన్ విషయం అయిపోయింది.. పెళ్లి చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకోలేక చాలా మంది విడాకులు చేసుకొని తమ జీవితాన్ని తాము బతుకుతున్నారు.. సెలబ్రిటీలు సైతం పెళ్లి చేసుకున్నాక చేసిన పొరపాటు ని ఈ విధంగా సర్దుకొని కొత్త లైఫ్ ని మొదలు పెడుతున్నారు.. అలా చాలామంది మహిళలు తమకు సూట్ అయిన భర్తను రెండోసారి ఎంచుకొని మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.. అలా బిల్ గేట్స్ తో సహా ప్రపంచంలో భార్యలతో విడిపోయిన ప్రముఖుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పెళ్లి చేసుకున్న 27 ఏళ్ల తరువాత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు బిల్ గేట్స్ దంపతులు.. 1994 లో వివాహం చేసుకున్న బిల్ గేట్స్, మెలింద ఇప్పుడు విదిపోతున్నామంటూ చెప్పడం చాలా మందికి బాధ కలిగించింది. వీరికి సంతానం ఉన్నా ఇలా చేయడం వారి అభిమానులకు ఎంతో నిరాశను పరిచింది. ఒక స్థాయి దాటిన తరువాత ప్రపంచంలోనే ప్రముఖమైన స్థానంలోకి చేరిన తరువాత విడాకులు తీసుకున్న ప్రముఖులు చాలా మందే  ఉన్నారు.ఈనేపథ్యంలో వీరిలా విడాకులు పొందిన ప్రముఖుల గురించి ఇప్పుడు చూద్దాం..

ప్రిన్స్‌ హ్యారీ,మేఘన్ మార్కెల్ దంపతులు విడిపోయాక 2018లో అమెరికా నటి మేఘన్‌ మార్కెల్‌ను వివాహం చేసుకున్న హ్యారీ.దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మూడు సార్లు వివాహం చేసుకోగా, 1944 లో ఎవెలిన్ న్టోకో మాస్‌ ని పెళ్ళాడి విడాకులు ఇవ్వగా, 1957 లో విడాకులు తీసుకున్నారు.. 1958 లో విన్నీ మడికిజెలా తో రెండోసారి వివాహం జరిగింది.. అయితే వారి 38 సంవత్సరాల వివాహజీవితానికి 1996 లో తెరపడింది.. 1998లో తన 80వ జన్మదినం సందర్భంగా మూడవసారి గ్రాచా మాచెల్‌ను పెళ్ళి చేసుకున్నారు నెల్సన్ మండేలా. 2013 లో మరణించే వరకు మాచెల్‌ తో కలిసి ఉన్నారు ఆయన.బిలియనీర్‌ ఫేస్‌బుక్‌ సృష్టి కర్త మార్క్ జుకర్‌బర్గ్ ఆమె భార్య ప్రిస్సిల్లా చాన్ కూడా విడాకులు తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అతని భార్య మాకెంజీ పెళ్ళైన 25 ఏళ్ల తరువాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: