బంగారు రేట్లు ఈరోజు మరి కాస్తా దిగొచ్చాయి..నాలుగు రోజుల నుంచి
పసిడి రేట్లు పూర్తిగా కిందకు వస్తున్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే
మార్కెట్ లో డిమాండ్ దగ్గడం బంగారం ధర ప్రపంచవ్యాప్తంగా తగ్గిందని తెలుస్తుంది. నిన్న మొన్న వరకు తగ్గిన రేట్లు ఈరోజు ఇంకాస్త తగ్గాయని తెలుస్తుంది. ఈరోజు రేటు పూర్తిగా ఊరట నిస్తున్నాయి.
దసరా తర్వాత రెండు రోజులు జిగేల్ మన్న రేట్లు తర్వాత మెల్ల మెల్లగా తగ్గుతున్నాయి. కాగా ఈరోజు కూడా రేట్లు భారీగా తగ్గాయని నిపుణులు అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు అనేవి కాస్త తగ్గాయి. ప్రస్తుతం
హైదరాబాద్ మార్కెట్ లో కూడా దాదాపు దిగిచ్చాయి.. బంగారం ధర తగ్గితే..
వెండి ధర మాత్రం దూసుకెళ్లింది. పరుగులు పెట్టింది.
హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.20 తగ్గుదలతో రూ.51,920కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.20 తగ్గింది. దీంతో ధర రూ.47,590కు తగ్గింది.
బంగారం ధరల మీద
వెండి ధరలు ఆధారపడ్డాయి. రెండు ఒకేసారి తగ్గడం , పెరగడం జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ రేట్లు
మార్కెట్ లో నిచ్చెనలు వేస్తున్నాయి. విషయానికొస్తే.. ఈరోజు
వెండి ధర మాత్రం రెక్కలొచ్చాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన రేట్లు ఈ రోజు భారీ గా పెరిగింది. ఇప్పుడు
మార్కెట్ లో కిలో
వెండి ధర .. కేజీ
వెండి ధర రూ.900 పెరిగింది. దీంతో
వెండి ధర రూ.66,200కు చేరింది.
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం వల్ల రేట్లు మండిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్
మార్కెట్ పసిడి ధరల్లో మార్పు,
కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ
మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి ఇతర అంశాలు
పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రేపటి రోజు ఈ రేట్లు ఎలా ఉంటాయో చూడాలి..