పొడుపులు :
1.నాలుగు కర్రల మధ్య నల్లరాయి
2.నిటారుగా నిలుచుని పాలిచ్చేది
3.నీడొక్కలో నాకాళ్ళు నాట్యమాడుతున్నాయి.
4. నూరు చిలుకలకు ఒకటే మొలతాడు
5.పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది.
విడుపులు :
1. పలక 2. తాటి చెట్టు 3. మగ్గం 4 ద్రాక్షగుత్తి 5. పుస్తకం
మరింత సమాచారం తెలుసుకోండి: