ప్రతి ఒక్కరికి గోధుమ గడ్డి అంటే ఏమిటో తెలిసే ఉంటుంది. గోధుమ గడ్డిలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, పోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండి ఎర్ర రక్త కణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. అధిక రక్తపోటును నివారిస్తాయి. గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణ కోసం లోని కొలస్ట్రాల్ను ఇది తగ్గించేస్తుంది. గోధుమ గడ్డి రసం శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. 2015లో జరిగిన పరిశోధన ప్రకారం, గోధుమ గడ్డి లోని పోషకాలు... శరీరంలోని మలినాలు, డీటాక్స్ ను తొలగిస్తాయి.

గోధుమ గడ్డిలోని క్లోరోఫిల్ శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు కూడా ఉండదు. ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. వీట్ గ్రాస్ జ్యూస్ చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహారాల పట్ల కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది.

గోధుమ గడ్డిలోని క్లోరోఫిల్ శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. శరీరా సామర్థ్యాన్ని పెంచుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగటం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, కొవ్వు కూడా ఉండదు. గోధుమ గడ్డి రసం క్యాన్సర్ కణాలను సైతం నాశనం చేస్తుంది. ఒక మానవ ఆధ్యాయంలో ఇది కిమోథెరపి దుప్ప్రభావాలను తగ్గిస్తుందని తెలింది. గోధుమ గడ్డిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది అర్ధ రెడ్డిస్ కారణంగా వచ్చే బోన్ స్టిఫ్ నెస్, నొప్పి, వాపు వంటి లక్షణాల నుంచి ఉపశ్రమమం ఇస్తుంది. గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్  ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుందని టెస్ట్ ట్యూబ్ ఆధ్యాయణాలు స్పష్టం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: