చాలామంది బాదం పప్పులను నానబెట్టి తింటూ ఉంటారు . కానీ ఒక బాదం లోనే కాదు బాదం పొట్టులో కూడా ఎన్నో గుణాలు దాగి ఉంటాయి . బాదంని నానబెట్టి తొక్క తీసి తినడం వల్ల అన్ని పోషకాలు పొందలేరు . బాదం పొట్టులో ఉండే విటమిన్లను కూడా పొందాలంటే బాధను తొక్కతో తీసుకోవడమే మంచిది . బాదంపప్పులు అనేక ప్రోటీన్లు మరియు విటమిన్లు అదేవిధంగా కనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు దాగి ఉంటాయి . గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో దామోదపడతాయి ‌. 

బాదం తొక్కలను ఎండబెట్టి పొడి చేసి రోజు పాలలో కలుపుకుని తాగవచ్చు . ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది . ఫేస్ ప్యాక్ వేసుకునే సమయంలో బాదంపప్పు తొక్కలను వినియోగిస్తే చర్మానికి ఉత్తమం ‌. సాధారణంగా ప్రస్తుత కాలంలో ఫేస్ ప్యాక్ లకు వేలకు వేలు బ్యూటీ పార్లర్లలో పోస్తున్నారు . కానీ సహకరిచ్చా పద్ధతిలో చేసుకునే ఫేస్ ప్యాక్లు ఎటువంటి హానికరం కలిగించవు . అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయి .

 అలా పాదం తొక్కల ఫేస్ ప్యాక్ కూడా ఒకటి ‌. గుడ్డు మరియు తేనె అదే విధంగా అలోవెరా జెల్లో బాదం తొక్కలను మిక్స్ చేసి జుట్టుకు రాస్తే కూడా జుట్టు నుంచి అనేక ఫలితాలను చూసుకోవచ్చు . బాదం తొక్కలతో తయారు చేసిన పేస్ట్ శరీరానికి పుయ్యడం వల్ల ఎలర్జీ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి . వానాకాలంలో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయడం ద్వారా అనేక బెనిఫిట్స్ ని పొందవచ్చు . బాదం తొక్కలో ఫేస్ ప్యాక్ ను వాడి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మీ ఫేస్ ని గ్లో గా చేసుకోవచ్చు . సాధారణంగా ప్రస్తుత కాలంలో ఫేస్ ప్యాక్ లకు వేలకు వేలు బ్యూటీ పార్లర్లలో పోస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: