ప్రస్తుత కాలంలో నేటి తరం యువత అందానికి ఎక్కువగా గుర్తింపు ఇస్తున్నారు . అన్నాన్ని పెంచుకునేందుకు బ్యూటీ పార్లర్స్ వంటివి ఎంచుకుంటున్నారు . కానీ మనం తినే ఆహారాలలో కొన్ని ఆహారాలు చేర్చుకుంటే మన అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు . నట్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి . ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి . నట్స్ తినడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది . కొవ్వు చాపలు తినడం వల్ల కూడా చర్మం తేమ కలిగి ఉంటుంది . 

ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి . అదేవిధంగా పాలకూర వంటి ఆకుకూరలు తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది . మన అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు . బెర్రీస్ ను తినడం వల్ల కూడా అందంగా మరియు యవ్వనంగా కనిపిస్తారు . ఇక అవకాడో చర్మాని హైడ్రేట్ గా మారుస్తుంది . చర్మం సాగిపోవడం వంటి ఇబ్బందులు రాకుండా దామోదపడుతుంది ‌. చిలకడదుంపల్లో బీటా హెరోటిన్ ఎక్కువగా ఉంటుంది . వీటిని తినడం వల్ల చర్మం అందంగా మారుతుంది . గ్రీన్ టీ తాగడం వల్ల కూడా చర్మ సమస్యలు తొలగిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు .

ఈ ఆహారాలను కనుక మన డైలీ రొటీన్ లో చేర్చుకుంటే అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు . బ్యూటీ పార్లర్ కు వెళ్లి అందాన్ని పెంచుకునే కంటే నేచురల్ పద్ధతిలో పెంచుకోవడం మంచిది . ప్రెసెంట్ బ్యూటీ పార్లర్లకు చాలా ఖర్చు అవుతుంది ‌. ఆ కొట్టు కనుక మన ఆహారంలో పెట్టుకుంటే మన హెల్త్ బాగుండడంతో పాటు అందం కూడా రెట్టింపు అవుతుంది . అందువలన బ్యూటీ పార్లర్ కి పెట్టొచ్చు ఈ ఆహారాలు తినడానికి పెట్టండి ‌. మీ హెల్త్ ని ఆరోగ్యంగా మార్చుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: