ప్రజెంట్ ఉన్న జనరేషన్ చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధిస్తున్నారు . పుట్టిన పిల్లలకి కూడా తెల్ల జుట్టు వేధిస్తుంది . గతంలో 60 ఏళ్లకు కనబడే తెల్ల జుట్టు ప్రస్తుత కాలంలో 25 సంవత్సరాలకే నేటి తరం యువతకి కనిపిస్తుంది . దీనికి కారణం మన డైలీ రొటీన్ . మన డైలీ రొటీన్ లో జరిగే మార్పులు కారణంగా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి . జుట్టు తెల్లగా మారడానికి కారణం మెలోనిన్ కొరత . దీనికి కారణం పోషకాల లోపం మరియు ఒత్తిడి అదేవిధంగా హార్మోన్లు అసమన్యుత రసాయనాల వాడకం .

 తేనే మరియు ఆమ్లా పొడి అదేవిధంగా కొబ్బరి నూనె , మెంతులు , వంటి పదార్థాలు సహజంగా మేలోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి . ఈ ప్యాక్ తో మీరు తల్లి చుట్టూ పోతుంది ‌. ఈ హెయిర్ ప్యాక్ కోసం ఒక స్పూన్ ఆమ్లా పొడి మరియు అర స్పూన్ మెంతుల పొడి , కొద్దిగా కరివేపాకు ఆకులు కొబ్బరి నూనెలో కలుపుకోండి . దీన్ని కొద్దిగా వేడి చేసి కూల్ అయినా తర్వాత జుట్టుకు అప్లై చేసుకోండి . ఈ పేషను ప్రతి వారం రెండు సార్లు  జుట్టుకు అప్లై చేసి ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి ‌. కనీసం రెండు నెలలు క్రమం తప్పకుండా పాడితే తెల్ల జుట్టు మాయమవుతుంది .

అదేవిధంగా ఐరన్ మరియు జింక్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి . గుడ్లు మరియు ఆకుకూరలు బాగా ఉపయోగించాలి . బలమైన షాంపూలు మరియు తరచుగా హెయిర్ కలర్ వాడడం అదేవిధంగా అధిక ఒత్తిడి పెరిగితే తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉంటుంది . ఇవి పూర్తిగా మానేయండి . వారానికి మూడుసార్లు నూనెతో మర్దన చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరగడంతో పాటు తలచుట్టు నియంత్రణమవుతుంది ‌. పైన చెప్పినా వివరాలు ఆయుర్వేద నిపుణులు చెప్పినవి ‌. కనుక వీటిని తప్పనిసరిగా పాటించండి .

మరింత సమాచారం తెలుసుకోండి: