ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన కళాఖండం 'టైటానిక్' చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో లియోనార్డో డికాప్రయో.
ఇప్పటికీ ఆయనను టైటానిక్ హీరో అంటేనే చాలా మంది గుర్తు పడతారు. సినిమాల తర్వాత ఈ హీరో డేటింగుల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. 50 ఏళ్లకు చేరువవుతున్న ఈ రొమాంటిక్ హీరో ఇప్పటికే చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. అయితే డేటింగ్ చేసిన అమ్మాయిల వయసు చూస్తే ఓ విషయం అర్ధం అవుతుంది. లియోనార్డో డేటింగ్ చేసిన అమ్మాయిల వయసు 25 ఏళ్లు దాటకపోవడం గమనార్హం. ఇటీవలే ఆయన కామిలా మొర్రోన్ అనే నటికి బ్రేకప్ చెప్పాడు.
ఎందుకంటే ఆమె కొన్ని రోజుల క్రితమే 25వ పుట్టినరోజు జరుపుకుంది కాబట్టి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. పాతికేళ్లు దాటిన అమ్మాయిలు నచ్చరా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లియోనార్డో శృంగార జీవితం గురించి గతంలో ప్రచురితమైన ఓ ఆర్టికల్ వైరల్ అవుతోంది. అందులో డికాప్రియో మాజీ ప్రియురాలి సన్నిహితురాలు అతని గురించి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 2016లో వచ్చిన ఈ కథనం లో.. సెక్స్ చేసేటప్పుడు లియోనార్డో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటాడట. అంతేకాక, శృంగారం మధ్య లో ఉన్నప్పుడు రిలాక్స్ అయి భాగస్వామిని కొనసాగించమని చెప్తాడ ట. అతని చర్యలు కొంత మొరటుగా, నిర్లక్ష్యంగా ఉండడంతో అప్పటి ప్రియురాలు బ్రేకప్ చెప్పిందంట. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చాలా మంది ప్రియురాళ్లు భావించేవారంట. అయితే ఇదంతా గతం కాగా, ఇప్పుడు ఓ ట్విస్ట్‌లాంటి విషయం బయటపడింది. ప్రస్తుతం డికాప్రయో ప్రముఖ సింగర్ గిగి హాడిడ్‌తో డేటింగులో ఉన్నాడు. కానీ, ఆమె వయసు 27 ఏళ్లు కావడం విశేషం. దీనిపై కూడా ఆయన అభిమానుల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: