కన్నడ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి యాష్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . యష్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించు కున్నాడు . కే జి ఎఫ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో యష్ పాన్ ఇండియా రేంజ్ లో అద్భుత మైన క్రేజీ ను సంపాదించు కున్నపటికి తన తదుపరి సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను ఇప్పటి వరకు విడుదల చేయలేదు .

ఇప్పటికే యాష్ పలానా దర్శకుడు తో సినిమా చేయబోతున్నాడు అంటూ అనేక మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి . ఇది ఇలా ఉంటే తాజా గా కన్నడ స్టార్ హీరో అయి నటు వంటి యాష్ ఒక క్రేజీ డైరెక్టర్ తో మూవీ చేయ బోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . అసలు విషయం లోకి వెళితే ... దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో యాష్ హీరోగా ఒక సినిమా తెరకెక్క బోతున్నట్లు , అలాగే శంకర్ మరియు యాష్ కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కబో తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు శంకర్ , లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: