తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో టాలీవుడ్ను ఒక ఊపు ఊపేసింది ఈ ముద్దుగుమ్మ. అలా ఎంతోమంది హీరోల సరసన కూడా నటించింది. స్టార్ ఇమేజ్ కొనసాగించిన సమయంలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలలో నటించింది. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. ఈ మధ్యగుమ్మ ఇప్పటికీ ఈ మొక్క చెప్పుకోదగ్గ సినిమా ఏది రాలేదని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది తన అందంతో గ్లామర్ షోను చేస్తూ కుర్రకారులను ఫిదా చేస్తూ ఉంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొకసారి గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. అదికూడా ట్రెడిషనల్ లుక్ లో తన అందాలను ఆరబోస్తూ సాంప్రదాయమైన దుస్తులను వెడ్డింగ్ సీజన్లో మరింత గ్రాండ్గా చేసింది. తన నడుమ అందాలను చూపిస్తూ లెహంగాలో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి గ్లామర్ విందు చేస్తోంది. ముఖ్యంగా ఈమె బ్యాక్ గ్రౌండ్ ఫ్లవర్ డెకరేషన్ మధ్య విరబూసిన సన్నజాజుల కనిపిస్తోంది అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.రకుల్ జీవితంలో జరిగిన ఏ విషయాన్ని అయినా సరే సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒకే ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది. 16 ఏళ్లుగా తన ఇంట్లో పెరుగుతున్న పెట్ డాగ్ నిన్నటి రోజున మరణించడంతో కాస్త ఎమోషనల్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక రకుల్ కెరియర్ విషయానికి వస్తే ఆమె పర్సనల్ లైఫ్ లో కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. తన ప్రియుడు జాకీ భగ్నానితో డేటింగ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసింది. రీసెంట్గా తన బర్తడే సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రస్తుత భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: