తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ ఎంతలా బరి తెగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వాళ్ళే అనుకుంటే హీరోల భార్యలు కూడా అలాగే చేస్తున్నారు

దీంతో ఫేవరేట్ అభిమానులు కూడా వాళ్ళను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని తెలుస్తుంది.. వివిధ రకాల ఫోటోషూట్ లు చేస్తూ అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు . అంతేకాకుండా పబ్లిక్ గా ఆ అందాలను చూపిస్తున్నారు. దీంతో అభిమానులకి కూడా అస్సలు మింగుడు పడడం లేదు. హీరోయిన్స్ ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్నారో అదేవిధంగా సెలబ్రిటీల భార్యలు కూడా అంతే ట్రోలింగ్ కి గురవుతున్నారని తెలుస్తుంది.


ఇటీవల చిత్ర పరిశ్రమలో ఉండేవాళ్లు టూ పీస్ బికినీ స్టైల్ ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. టూ పీస్ బికినీతో కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో భార్య కూడా అదే ఫాలో అయిందని తెలుస్తుంది.టాలీవుడ్ హీరోయిన్ వరుణ్ సందేశ్ భార్య వితిక షెరు కూడా అదే ఫాలో అయింది. హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన వరుణ్ సందేశ్ మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు. బిగ్బాస్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆయన భార్య వితిక షేర్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ ని బాగా నే ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా వితిక వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది.

 

ఈ క్రమంలోనే వాటర్ ఫాల్స్ దగ్గర టూ పీస్ బికినీతో దిగిన ఫొటోస్ అభిమానులతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు కడుపు మండిపోయి వితికాను అడిగి మరీ కడిగేశారు. నువ్వు ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు. నీపై ఉండే కొద్దీ గౌరవం కూడా తగ్గిపోతుంది. మరికొందరు నువ్వు పూర్తిగా బరితెగించేశావ్ వితికా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది.అయితే వీటికి వితిక రిప్లై కూడా ఇచ్చింది. బట్టలు బట్టి ప్రేమ గౌరవం తగ్గుతుందా, చీర కట్టుకొని స్విమ్ చేయలేను కదా, స్విమ్ సూటే వేసుకోవాలి. అందుకే ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను" అంటూ గట్టిగా రిప్లై ఇచ్చిందని తెలుస్తుంది.

.

మరింత సమాచారం తెలుసుకోండి: