బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ లుక్స్ కు చిరునామాగా మారిపోయింది. ఎలాంటి ఎక్స్ పోజింగ్ సీన్స్ అయినా ఎటువంటి మొహమాటం లేకుండా నటించే ఈమె తీరుతో ప్రస్తుతం ఈమెను బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ గా పిలుస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమె ప్రవర్తించిన తీరు పై కొందరు ఆశ్చర్యం వ్యక్తపరుస్తుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడు మోడరన్ డ్రస్ లకు ప్రాధాన్యత ఇచ్చే కియారా లేటెస్ట్ గా షర్ట్ లాంటి బ్లు కలర్ గౌన్ ఒకటి వేసుకొని పబ్లిక్ లోకి వచ్చింది. చూడటానికి బాగానే ఉన్నా క్రింది భాగంలో ముందంతా ఓపెన్ గా ఉండటంతో కియారా తొడల పై అందాలు తళుక్కుమంటున్నాయి. దీంతో కెమెరా కన్నులన్నీ ఆ ప్లేస్ లోనే పడ్డాయి. 

ఈ సంఘటన ముంబాయిలో జరిగిన ఒక ఫ్యాషన్ ప్యారిడ్ లో జరిగింది. కియారా బోల్డ్ ఎక్స్ పోజింగ్ ను చూసి ఆ షోకు వచ్చిన వారంతా ఎక్కడ ఏం జరుగుతుందో అని రెప్పపాటు సమయం కూడా వృధా కాకుండా ఆసక్తిగా చూస్తున్నారు. కెమెరాలు క్లిక్ అనిపించడానికి రెడీ అయ్యాయి.  కెమెరాలన్నీ ఊహించినట్లు గానే ఈ లోగా గాలి వీచడంతో ఆ గౌన్ ఒక రెండు మూడించులు పైకి లేవబోయింది. అదే జరిగితే ఇంకేమన్నా ఉందా? కానీ వెంటనే అప్రమత్తమైన కియారా రెండు చేతులతో పైకి లేచే గౌన్ ను కిందకు లాగి తన గౌరవాన్ని కాపాడుకుంటూ కెమెరాలకు కాస్త పని తగ్గించింది.

ఇప్పుడు ఈవార్తను సంచలనంగా బాలీవుడ్ మీడియా ప్రచురించడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోలను అనేక హిందీ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. బోల్డ్ గా నటించే విషయంలో కియారా ధైర్యాన్ని మెచ్చుకునే వారు కూడ ఆమె పబ్లిక్ గా చేస్తున్న ఎక్స్ పోజింగ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: