మెగాస్టార్ అంటేనే ఓ ఎనర్జీ. ఇండస్ట్రీ లో ఎంతో బాగా పాప్యులర్ గా ఎదిగాడు ఈ అందరివాడు. అభిమానులని ఎప్పుడూ ఫుల్ జోష్ తో ఉంచుతాడు. సినిమాల లో నటన ఎంతో అద్భుతం. ఆయన సినిమాలు ఎన్నో తరాలు కూడా చెప్పుకో దగినవి.
 
 
అయితే చిరంజీవి నేటి కీ సినిమాలు తీస్తూ 150 మైలు రాయిని దాటాడు అంతే నిజం గా అతని టాలంట్ ఎంతో అద్భుతం. ఎన్నో సినిమాల లో చిరంజీవి పాత్ర అమోఘం. నేటి హీరోల కి చిరంజీవి అంటే ఆరర్శం. నందమూరి తారక రామారావు గారి తరవాత అంత స్థాయి కి చేరుకున్న హీరో మన చిరంజీవి. అయితే ఈ స్థానం ని చేరుకోవడానికి పడ్డ కృషి ఎనలేనిది.
 
 
చెన్నై లోని ఫిలిం ఇంస్టిట్యూట్ నుండి డిప్లమో పొందారు చిరంజీవి. అయితే ఈయిన ఆ పట్టా పొందిన తరవాత పునాది రాళ్లు సినిమా లో నటించారు. అయితే పునాది రాళ్లు అతని మొదటి సినిమా. కానీ ఈ సినిమా లో నటించినా ముందు ప్రాణం ఖరీదు విడుదల అయ్యింది.
 
 
అయితే ఈ రెండు సినిమాల లో ఏ సినిమా ముందు అంటే విడుదల అయ్యిన చిత్రం ప్రాణం ఖరీదు. కానీ నటించినది పునాది రాళ్లు. ఇలా సినిమాల లో అడుగు పెట్టాడు మెగా స్టార్
 
 
మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కధ కాదు లాంటి సినిమా ల లో విలన్ లా చిన్న పాత్ర ల లో నటించాడు చిరంజీవి. ఇలా చిన్న అడుగు కాస్తా బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టే స్థాయి దాకా చేరాడు కొణిదల వారసుడు. ఇలా సినిమాల లో చిరంజీవి పాత్రలు చెప్పుకో దగినవి. ఎంత గానో అభినందించ వలసినవి

మరింత సమాచారం తెలుసుకోండి: