సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట మూవీ లో హీరోగా నటించే విషయం మనందరికీ తెలిసిందే.  ఈ సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల  అయ్యింది. ఇప్పటి వరకు ఎనిమిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిందో చూద్దాం.

నిజాం : 30.43 కోట్లు
సీడెడ్ : 10.21 కోట్లు
యూ ఎ : 11.02 కోట్లు
ఈస్ట్ : 7.61 కోట్లు
వెస్ట్ : 4.93 కోట్లు
గుంటూర్ : 8.10 కోట్లు
కృష్ణ : 5.25 కోట్లు
నెల్లూర్ : 3.14 కోట్లు
ఎనిమిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను సర్కారు వారి పాట సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 80.69 కోట్ల షేర్,  119.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :- 5.79Cr
ఓవర్సిస్ లో : 11.52Cr
ఎనిమిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి  గాను సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 98.00 కోట్ల షేర్ , 155.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సర్కారు వారి పాట సినిమా  బ్రేక్ ఈవెన్ ఫార్ములా కు ఇంకా 23 కోట్ల దూరంలో ఉంది.

 
ఇప్పటి వరకు ఎనిమిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ప్రస్తుతం కూడా సర్కారు వారి పాట సినిమా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: