నరేష్ పవిత్ర లోకేశ్ ఇటీవల కాలంలో పలు వీడియోల ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. నరేష్ పవిత్ర లోకేశ్ ముద్దు పెట్టుకున్న వీడియో అలాగే నరేష్ పవిత్ర లోకేశ్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందనే విషయం తెలిసిందే.నరేష్ పవిత్ర లోకేశ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా కోసం ఈ సీన్లలో నటించారని సమాచారం అందుతుండటం విశేషం.

సినిమా లో నరేష్ పవిత్ర లోకేశ్ మధ్య బోల్డ్ సీన్లు కూడా ఉంటాయని సమాచారం.. సెకండ్ ఇన్నింగ్స్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం.. ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిన ఒక జోడీ డేటింగ్ చేసి పెళ్లిపీటలు ఎక్కిన కథ ఇది అని తెలుస్తుంది.. నరేష్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారని సమాచారం.. ఎం.ఎస్.రాజు  డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

త్వరలో ఈ సినిమా కు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ కూడా రానున్నాయని తెలుస్తుంది.. ఈ సినిమాపై అంచనాలు కూడా మరింత పెరగడంతో పాటు మంచి కలెక్షన్లు అయితే రావాలని నరేష్ కోరుకుంటున్నారు. నరేష్, పవిత్రల వ్యక్తిగత జీవితానికి లింక్ ఉండే సన్నివేశాలు ఈ సినిమా లో ఉండనున్నాయని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. నరేష్, పవిత్ర ల సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. నరేష్, పవిత్ర జోడీ గురించి కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు మాత్రం నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారటా.. నరేశ్ పవిత్ర లోకేశ్ ను అభిమానించే అభిమాను ల సంఖ్య కూడా పెరుగుతోంది. నరేష్ పవిత్ర లోకేశ్ రెమ్యునరేషన్  కూడా పెరుగుతోందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ జంటకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: