నాగ శౌర్య హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఛలో మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రష్మిక మందన గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ బ్యూటీ ఛలో మూవీ తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత గీత గోవిందం మూవీ తో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇక గీత గోవిందం సినిమా తర్వాత రష్మిక కు వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కుతో వస్తున్నాయి. 

దానితో ఈ బ్యూటీ కూడా ప్రస్తుతం ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. తాజాగా ఈ నటి బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ హీరోగా మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈ సినిమాలో ఈ నటి తన నటనతో మాత్రమే కాకుండా అందాల ప్రదర్శనతో కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిసించింది.

 ఇది ఇలా ఉంటే ఈ హాట్ బ్యూటీ సినిమాల్లో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను అరబొస్తుంది.  ఇకపోతే తాజాగా రష్మిక అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి సారిని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్  ను ధరించి క్యూట్ స్మైల్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: