క్రేజ్ ఉన్నప్పుడు ఒకలా .. క్రేజ్ లేనప్పుడు మరొకలా బీహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది హీరోలు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అలాంటి స్టార్స్ ఉన్నారు . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సమంతతో మళ్ళీ ప్యాచ్అప్ అయ్యాడు తెలుగు హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే సమంత సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆ హీరో తెగ హంగామా చేసేసాడు. సమంతతో బ్యాక్ టు బ్యాక్  సినిమాలో నటించాలి అంటూ బడా బడా ప్రొడ్యూసర్స్ తో ఆమెను హీరోయిన్గా పెట్టుకోవాలి అని చూశారు .


కానీ సమంత అందుకు నిరాకరించింది . కేవలం ఒక్కటంటే ఒక్క సినిమాలో మాత్రమే నటించింది . అయితే సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ హీరో దూరమైపోయాడు.  ఆమె గురించి ఆలోచించడమే కాదు పట్టించుకోవడం కూడా మానేశాడు. ఆ తర్వాత నాగచైతన్య - సమంత విడాకులు తీసుకోబోతున్నారు వాళ్ళ మధ్య దూరం పెరిగింది అన్న వార్తలు వినిపించడంతో మళ్లీ ఈ హీరో ఆమెకు దగ్గర అవ్వాలని చూసాడు . కానీ సమంత మాత్రం అందుకు ఒప్పుకోలేదు.  సమంత అతగాడిని దూరం పెడుతూనే వచ్చింది.



అయితే ఈ మధ్యకాలంలో సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అని తెగ వార్తలు వినిపిస్తూ వచ్చాయి . దానిపై ఎక్కడ అఫీషియల్ ప్రకటన లేకపోయినా చాలామంది ఇదే నిజం అంటూ నమ్మేస్తున్నారు . అయితే ఇలాంటి మూమెంట్లోనే ఆ స్టార్ హీరో మళ్ళీ సమంత తో ప్యాచ్అప్ అవుతున్నాడట . దాని కోసం బాగా ట్రై చేస్తున్నారట. ఆమెతో మళ్లీ ఇదివరకటిలా క్లోజ్ గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారట . తన ఇంట్లో ఫంక్షన్ అయినా తన బర్త్డ ఫంక్షన్ అయినా .. తన ఫ్రెండ్స్ బర్తడే పార్టీ అయిన ప్రైవేట్ ఫంక్షన్ అయినా ఆ హీరో సమంతను స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నారట . కానీ సమంత మాత్రం ఆ హీరోని దూరం పెడుతూనే వస్తుందట . దీంతో సమంత కి దగ్గర కావాలని చూస్తున్నాడు ఆ తెలుగు హీరో అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇప్పటివరకు ఈ తెలుగు హీరోకి పెళ్లి కాలేదు. దీంతో ఈ తెలుగు హీరోకి సమంత పై ఏదైనా అలాంటి ఒపీనియన్ ఉందా..? అనే రేంజ్ లో కూడా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీలో ఉండే జనాలు..
!

మరింత సమాచారం తెలుసుకోండి: