తెలుగు ప్రేక్షకులకు బాహుబలి చిత్రంలో మనోహరి పాటలో అద్భుతంగా తన అంద చెందాలతో కుర్రాలను మాయ చేసింది నోరాఫతేహి. దీంతో అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ముద్దుగుమ్మను ఆదరిస్తూ ఉన్నారు. ఇక బాలీవుడ్లో ఎంతో పోటీ ఉన్నప్పటికీ కెరియర్ పరంగా బిజీ యాక్టర్ గా మారిపోయింది. తన అందంతో ఆకర్షించి అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టేస్తూ ఉంటుంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ది రాయల్ సిరీస్ లో కూడా ఈ ముద్దుగుమ్మ లుక్స్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు.


తాజాగా నోరా ఫతేహి బంగారు రంగు కలిగిన బికినీలో గుబులు రేపేల తన అందాలతో కుర్రాళ్ల గుండెల్లో మరింత గుచ్చుకునేలా చూపిస్తోంది. ముఖ్యంగా తన ఎద అందాలను హైలెట్ చేస్తూ కనిపిస్తోంది నోరా. వైట్ బాడీ టోన్ తో అమాయకపు చూపులతో మరింత హాట్ గా కనిపిస్తోంది.అయితే నోరా  పక్కన కూడా ఎవరూ ఉన్నట్టుగా కనిపిస్తోంది.మొత్తానికి సోషల్ మీడియాలో టూ హాట్ గా మారుతున్నాయి నోరా పతికి ఫొటోస్ . అలాగే ది రాయల్స్ సిరీస్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇందులో భూమి ఫెడ్నేకర్ వంటి వారు చాలా రసవత్తమైన సన్నివేశాలలో కనిపించినప్పటికీ నోరా ఫతేహి ముందు తేలిపోయారు.


ఈ సిరీస్ కి ప్రత్యేకమైన ఆకర్షనగా నోరా ఫతేహి అందచందాలే అని చెప్పవచ్చు. ముఖ్యంగా బికినీలో యాక్టింగ్ చేసిన ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ప్రిన్సెస్ అమేషా అనే పాత్రలో కూడా నటించింది నోరా. సోషల్ మీడియాలో నిరంతరం బ్లాస్ట్ అయ్యే ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెంచుకుంటోంది నోరా. మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ మళ్ళీ తెలుగులో ఏదైనా స్పెషల్ సాంగులు కనిపిస్తుందేమో చూడాలి మరి. ఇప్పటికే బాలీవుడ్ లో మాత్రం స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: