
ఇక సినిమా అల్లు అర్జున్ నుంచి కంప్లీట్ గా తెలుగు సినిమా గాని తెర్కక్కిస్తున్నారట .. ఇక అట్లీ తో అల్లు అర్జున్ తమిళ సినిమా చేస్తున్నార ని మొన్నటి వరకు చాలా మంది అనుకున్నారు .. కానీ అట్లీనే తెలుగు లోనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడట .. అలాగే ఈ సినిమా ని సాలిడ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసుకు వచ్చే ప్లాన్ చేస్తుండగా . ఇక వచ్చే జూన్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని కూడా చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది .. ఇలా మొత్తాని కి ఈ క్రేజీ కాంబో ఊహించ ని ఫుల్ స్ప్రింగ్ లో తమ పనులు చేసుకుంటూ దూసుకుపోతుంది .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9705876414 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..