సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు .. ప్రొడ్యూసర్లు అవకాశాల కోసం హీరోయిన్స్ ని వాడుకుంటారు అనేది పాత మాట.  ఇప్పుడు హీరోయిన్స్ ఏ మమ్మల్ని వాడుకోండి..  మమ్మల్ని మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ ఓపెన్ ఆఫర్స్ ఇస్తున్నారు.  మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్న కొంతమంది హీరోయిన్స్ అవకాశాలు దక్కించుకోవడం కోసం కొంతమంది బడా సెలబ్రిటీస్ పేర్లు చెప్పుకొని రకరకాల తప్పుదారిలో వెళ్తున్నారు.  అయితే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక కుర్ర హీరోయిన్ అవకాశాలు సంపాదించుకోవడానికి ఏకంగా తన అందాన్ని ఎరగా వేసేసింది అన్న న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది .


ఇండస్ట్రీలోకి వచ్చి ఈ హీరోయిన్ చాలా తక్కువ కాలమే అవుతుంది . మొదటి సినిమాతో హిట్ కొట్టింది.  ఆ తర్వాత హిట్ కొట్టలేకపోయింది . అయితే పలు సినిమాలలో అవకాశాలు సంపాదించుకుంటున్న హిట్ ట్రాక్ అందుకోలేక పోతుంది . ఈ క్రమంలోనే  కుర్ర హీరోయిన్ అందాలని ఎరగవేయడానికి ప్రొడ్యూసర్స్ కి మేకర్స్ కి ప్రయత్నిస్తుంది. మరీ ముఖ్యంగా కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా బిగ్ బడా స్టార్స్ అయిన  సెలబ్రిటీస్ కి కాల్ చేసి సినిమాలో ఛాన్స్ ఉంటే ఇవ్వండి ఏ పనైనా చేస్తాను ఎలాంటి రోల్ అయినా చేస్తాను.. ఎలా ఆయన కమిట్మెంట్ ఇస్తాను అంటూ పరోక్షకంగానే తను దేనికైనా రెడీ అనే విధంగా ఆఫర్ ఇచ్చేస్తుందట .



కొంతమంది ఈ కుర్ర హీరోయిన్ చేసే పనులను అసహ్యించుకుంటే మరి కొంత మంది మాత్రం వచ్చిందే ఛాన్స్ అంటూ తెగ వాడేసుకుంటున్నారట.  కుర్ర హీరోయిన్ చేస్తున్న ఈ గబ్బు పనికి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పరువు పోతున్నట్లు అయింది.  కేవలం ఈ హీరోయిన్ కాదు గతంలో కొంతమంది ఇలాగే గబ్బు గబ్బు పనులు చేసి  హీరోయిన్ అవకాశాలు సంపాదించుకోకపోగా ఉన్న పరువును కూడా పోగొట్టుకున్నారు . మళ్ళీ అదే రూట్లోకెళ్తుంది ఈ కుర్ర హీరోయిన్ . ఇక ఈ హీరోయిన్ కి ఆ దేవుడే దిక్కు అంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: