
అయితే అది చూడగానే నేను ఈ పెద్ద ప్రాజెక్టులో తాను కూడా భాగం కావాలనుకుంటున్నారా అని .. కన్ఫర్మేషన్ కోసం అడిగాను . ఇక దానికి అటువైపు నుంచి అవును .. అందుకోసమే మీకు ఈ మెసేజ్ చేశామని కూడా రిప్లై ఇచ్చారు . ఇక దానికి తాను ఎంతో ఆనందించాను కానీ అంతులోనే . ఓ అంతుచిక్కని కండిషన్ .. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి .. అందుకు ఓకే అంటేనే ఈ ప్రాజెక్టు మీ సొంతం అవుతుంది అన్నారు .. అది నావల్ల కాదు మీరు వేరే ఎవరైనా చూసుకోండి అని తాను రిప్లై ఇచ్చాను .. అప్పటికి కూడా అటుపక్క వ్యక్తి అసలు ఊరుకోలేదు .. పర్లేదు మీరు రాకపోయినా సరే ఫోన్ లోనే నేను చెప్పింది చేయండి .. ఆన్‌లైన్‌లో అయినా నాకేం పర్లేదంటూ సమాధానం ఇచ్చారు ..
ఇక ఆ సమయంలో అటుపక్క వ్యక్తి అన్న మాటలు నా నోటితో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు .. ఆన్‌లైన్లో కాంప్రమైజ్ అడిగాడు .. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ ని బ్లాక్ లిస్టులో పెట్టాను .. అయితే ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి .. ఈ సిగ్గులేని జనాలు అసలు మారరు .. కొంచమైనా వారు మంచిగా పద్ధతిగా ప్రవర్తించారు ఇలాంటి మనుషులతో నాకెందుకని ఆ వెబ్ సిరీస్ ను వదిలించుకున్నాని ఆమె చెప్పకు వచ్చింది ..అయితే హేల్లీ షా ప్రస్తుతం గుజరాతి మూవీ దేడాలో నటిస్తున్నారు .. ఇక ఇందులో హేల్లీ షా ప్రెగ్నెంట్గా కనిపించబోతున్నారు . ఇక ఈ సినిమా జులై 4 అనగా రేపు రిలీజ్ కాబోతుంది .. అయితే ఇప్పుడు హెల్లీ షా.. అలక్ష్మి: హమారీ సూపర్ బహు, ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి, దేవాన్షి, స్వరాగిని- జోడైన్ రిప్తో కే సుర్, ఇష్క్ మే మర్జవాన్ 2: నయా సఫర్ వంటి పలు సీరియల్స్ చేశారు. గుల్లక్, పిరమిడ్ వంటి వెబ్ సిరీస్లలోనూ మెరిశారు.