
రష్మిక మందన్నా.. అలాంటి అందమైన హీరోయిన్. కష్టపడే హీరోయిన్ . ఇండస్ట్రీలో చాలా రేర్ గా ఇలాంటి హీరోయిన్స్ ని చూస్తామంటూ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించేస్తున్నారు జనాలు. కాగా ప్రెసెంట్ రష్మిక మందన్నా చేతిలో ఎన్ని బడా ప్రాజెక్టు లు ఉన్నాయో అందరికీ తెలిసిందే . ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈమె. అర డజను కి పైగానే చేతిలో సినిమాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా రీసెంట్ గా "మైస్సా" అనే సినిమాను ప్రకటించింది.
ఈ సినిమాతో ఆమె రేంజ్ వేరే లెవెల్ లోకి వెళ్లిపోవడం గ్యారంటీ అంటున్నారు అభిమానులు. ఆ కారణంగానే ఇంత క్రేజ్ పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నాని తమ సినిమాలో హీరోయిన్ గా ఉండాలి అంటూ పలువురు స్టార్స్ సజెస్ట్ చేస్తున్నారట . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలో రష్మిక నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ పాత్రను స్వయంగా బన్నీనే చూస్ చేసుకున్నారట . రష్మిక పేరు ని కూడా ఆయనే సజెస్ట్ చేశారట. కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు చాలామంది స్టార్స్ బాలీవుడ్ స్టార్స్ రష్మిక సినిమాలో హీరోయిన్ గా ఉండాలి అంటూ తేల్చి చెప్పేస్తున్నారు..!!