సినిమా ఇండస్ట్రీ లో హీరోల కెరియర్తో హీరోయిన్ల కెరియర్ చాలా కాలం ఉండదు అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇది అనేక మంది హీరోయిన్ల విషయంలో ప్రూ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొంత మంది బ్యూటీ లు మాత్రం హీరోల స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. అత్యంత తక్కువ మంది బ్యూటీలు యాభై సంవత్సరాల వయసులోకి ఎంట్రీ ఇచ్చిన కూడా కుర్ర హీరోయిన్ల రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ వరుస పెట్టి అవకాశాలను దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఇప్పటికి కూడా యూత్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటున్నారు. ఇక యాభై సంవత్సరాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అత్యంత తక్కువ మంది బ్యూటీలలో శిల్పా శెట్టి ఒకరు.

ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాల ద్వారా ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఈమె తెలుగులో కూడా నాలుగు సినిమాల్లో నటించింది. తెలుగులో ఈమె నటించిన నాలుగు సినిమాలు మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఏ సినిమా కూడా ఈమెకు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం ఈమె వయస్సు యాభై సంవత్సరాలు. అయినా కూడా ఈమె అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది. అలాగే వీలు చిక్కినప్పుడల్లా తన సోషల్ మీడియా అకౌంట్లో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంద 

ఇప్పటికి అనేక సార్లు ఈ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఈమెకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: