అయితే, అబ్బాయిలు స్కర్ట్ వేసుకోవడం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. పోయిన ఏడాది స్పెయిన్ లో ఓ విద్యార్థి అమ్మాయిలు వేసుకునే స్కర్టు ధరించి పాఠశాలకు రావడంతో స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థిని ఎగతాలి చేసి క్లాస్ రూమ్ నుంచి పంపించేశారు. ఈ విషయంపై అప్పట్లో కథనా లు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థికి అండగా స్కర్ట్ ఉద్యమమే మొదలు పెట్టారట.. దీనికి మద్ధతుగా వారి తల్లిదండ్రులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు.