ఆంధ్ర స్టూడెంట్స్ కి ఓ విషయంలో పెద్ద కష్టం వచ్చినట్లు ఒక ప్రముఖ న్యూస్ పేపర్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం ... పదవ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ లో చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్ తెలంగాణ లో చదివినా కూడా వారిని నాన్ లోకల్ కేటగిరీలో చూస్తున్నారు అని , తెలంగాణ లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఏపీ సెట్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజీ లో జాయిన్ కావడానికి అప్లై చేసుకోగా వారికి స్థానిక కోట వర్తించడం లేదు అని , అలా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు స్థానిక కోట వర్తించినట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది అని ఓ ప్రముఖ న్యూస్ పేపర్ లో ఆర్టికల్ ను ప్రచురించడం జరిగింది.

ఇకపోతే ఇలా ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి వరకు చదివి తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి నా కొంత మంది విద్యార్థులకు లోకల్ క్యాటగిరి వర్తించకపోవడంపై కొంత మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విద్యార్థులు పదవ తరగతి వరకు ఆంధ్ర ప్రదేశ్ లోనే చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్ మాత్రం తెలంగాణ లో చదివినట్లయితే వారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాస్త కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి మరి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు లోకల్ కేటగిరీని కల్పించడంలో ఏమైనా కృషి చేస్తుందా అనేది చూడాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం పరిస్థితుల్లో పదవ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్లో చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్ విద్యా భ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ లో చేసిన విద్యార్థులకు ప్రస్తుతానికి మాత్రం ఏపీ సెట్ లో లోకల్ కేటగిరీలను సీట్లను వర్తింపజేయడం లేదు అని తెలుస్తుంది. మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకొని వారికి సరైన న్యాయం చేయడానికి ముందడుగు వేస్తుందేమో చూడాలి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: