అలాగే ఇది ప్రస్తుతం ఐఓఎస్ 14.7 మీద నడుస్తుంది. ఇక యాపిల్ నుంచి రాబోయే నాలుగు సంవత్సరాల వరకు సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ లకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక ఫోటోగ్రఫీ పరంగా చూసుకున్నట్లయితే ఐఫోన్ 12 ఈ ధరకు ఉత్తమ స్మార్ట్ ఫోన్లలో ఒకటని చెప్పాలి. దీని వెనుక భాగంలో 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అనేది ఉంది. ఈ ఫోన్ 4కె వద్ద డాల్బీ విజన్ వీడియోలను రికార్డ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కెమెరాలలో పీడిఎఎఫ్ ఇంకా ఓఐఎస్ ఉన్నాయి. ఐఫోన్ 12 డిస్కౌంట్ ధర వచ్చేసి రూ.73,400 వుంది. అంటే మీరు ఐఫోన్ 12 ఫోన్ ను రూ.6,500 తక్కువకు పొందుతున్నారు. ఇక ఇప్పుడు, ఐఫోన్ 12ను రూ.67,400 కంటే తక్కువకు పొందాలంటే మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డును వాడాల్సి ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డును ఉపయోగించిన తర్వాత మీరు రూ.6,000 డిస్కౌంట్ ను పొందుతారు.ఇక ఐఫోన్ 12పై మొత్తం డిస్కౌంట్ వచ్చేసి రూ.12,500.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి