NOKIA -C60:5G :
నోకియా నుంచి విడుదలైన ఈ స్మార్ట్ మొబైల్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టో కోర్ 5జి ప్రాసెస్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్ 6GB రామ్ 128 ఇంటర్నల్ స్టోరేజ్ మెమొరీ తో కలదు. మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.58 అంగుళాలు కలదు. ఈ మొబైల్ డిస్ప్లే రక్షణ కోసం పైన గొరిల్లా గ్లాస్సెస్ 5 అంగుళాల గొరిల్లా గ్లాస్ అందించనుంది. ఈ డిస్ప్లే మరియు మొబైల్ పవర్ ఇవ్వడానికి తగినంత శక్తివంతమైన 5000 MAH బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తోంది.
ఇక 20 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేయనున్నట్లు తెలియజేశారు. కెమెరా విషయానికి వస్తే 50MP మెయిన్ కెమెరా 5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ కెమెరా కలదు. సెల్ఫీ ప్రజల కోసం 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కలదు. ఈ మొబైల్ ఎటువంటి యాడ్స్ లేని ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పైన ఆధారపడి పనిచేస్తుందట. మొబైల్ ధర విషయానికి వస్తే రూ.29,999 రూపాయలు కలదు ఈ మొబైల్ రెండు కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. నవంబర్ 8 నుండి ఈ మొబైల్ అన్ని స్టోర్లలో విక్రయించబడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి