*#121#.. ఈ రహస్య కోడ్ ను ఉపయోగిస్తే మన నెంబర్ ఏ మొబైల్ అయిన కాల్ డేటా లేదా నెంబర్ ఏదైనా ఇతర మొబైల్ కి ఫార్వర్డ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవచ్చట.
#0#.. ఈ రహస్య కోడిని ఉపయోగించి మన మొబైల్ డిస్ప్లే స్పీకర్ కెమెరా సెన్సార్ పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చట. దీనివల్ల ఏదైనా సమస్య ఉంటే మొబైల్ ని రిపేర్ చేయించుకోవచ్చు
*#07#.. ఈ కోడ్ ద్వారా మన మొబైల్ SAR రేడియేషన్ విలువను తెలుసుకోవచ్చు ఇది ఎల్లప్పుడూ 1.6 కంటే తక్కువగానే ఉండాలి.
##4636##.. ఈ కోడ్ తో మన స్మార్ట్ మొబైల్ యొక్క బ్యాటరీ ఇంటర్నెట్ వైఫై కి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని అయినా తెలుసుకోవచ్చు.
*#06#.. ఈ కోడ్ సహాయంతో మొబైల్ యొక్క IMEI నెంబర్లను సైతం కనుక్కోవచ్చు.
##34971539##.. ఈ రహస్య కోడ్ సహాయంతో స్మార్ట్ మొబైల్ యొక్క కెమెరా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
2767*3855#.. ఈ కోడ్ వల్ల మీ మొబైల్ రీసెట్ చేయబడుతుంది ఇలా చేయడం వల్ల మీ మొబైల్ మొత్తం డేటా నాశనం అవుతుంది. ఫలితంగా కొత్త మొబైల్ లాగా తయారవుతుందట.
ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్స్ ని సేవ్ చేసుకోవడం మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి