ఇక సాధారణంగా ఎయిర్‌హోస్టెస్ అనగానే... షో కేస్‌లో బొమ్మల్లా ఉంటారనే అభిప్రాయం అందరికి ఉంది. కాని ఆమె మాత్రం తాను అందరిలా కాదని తేల్చేసింది. ఇక ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo airlines) ఎయిర్‌ హోస్టెస్ గురించి తెలియని వారు ఎవరు వుండరు. కేవలం ఒకే ఒక్క డాన్స్‌ వీడియో క్లిప్‌తో దేశంలోని యూత్ ని అంతా కూడా ఈమె తనవైపు తిప్పుకుంది. ఇక ఆమధ్య శ్రీలంక దేశానికి చెందిన ఫేమస్ సాంగ్ మనికే మాగే హితే (Manike Mage Hithe)కి ఓ ఎయిర్‌హోస్టెస్ తన ఖాళీ విమానంలో డాన్స్ చెయ్యగా తాజాగా ఈమె ఇక టచ్ ఇట్ సాంగ్‌కి తన స్టైల్ లో అదిరిపోయే స్టెప్స్ వేసింది. ఇక విమానంలో ఎవరూ లేనప్పుడు ఈమె చెలరేగిపోయింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీడియో 5.5 లక్షలకు పైగా వ్యూస్ కొల్లగొట్టింది. ఇక అలాగే ఈ వీడియోకి 59వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

ఇక బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా యూజర్ల వరకూ కూడా చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందర్నీ కూడా బాగా అలరిస్తోంది. ఇక ఈ టచ్ ఇట్ సాంగ్ (touch it song) రాగానే చాలా మంది నెటిజన్స్ హుషారుతో బాగా ఊగిపోతున్నారు.అయితే ఇది ఇది సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా పూర్తిగా ప్లే కాదు. కేవలం చిన్న బిట్ మాత్రమే వస్తుంది. ఇక ఆ చిన్న బిట్ కే ఆ రకంగా అంత క్రేజ్ వచ్చేసింది. ఇక తాజా డాన్స్ వీడియో ఇక ఇన్‌స్టాగ్రామ్‌ లోని ఏవియేషన్ లైఫ్స్ అకౌంట్‌లో పోస్ట్ అవ్వడం జరిగింది.ఇక ఈ వీడియో కూడా నెటిజన్లకు బాగా నచ్చేసింది. ఈ వీడియోలో ఈమె డాన్స్ కు నెటిజన్స్ నుంచి అదిరిపోయే కామెంట్లు వస్తున్నాయి. వాటిలో లవ్ సింబల్స్ అయితే చెప్పనవసరం లేదు. ఎన్నో కుప్పలుగా ఉన్నాయి. ఇక వాటితో పాటు ఫైర్ ఇమోజీలకూ లెక్క లేదు. ఇక ఆమె మాధురీ దీక్షిత్‌కి పక్కా డూప్‌లా ఉందని ఒకరు కామెంట్ ఇవ్వగా ఇంకా అలాగే "బాలీవుడ్‌లో హీరోయిన్గా ట్రై చెయ్యవచ్చు... అక్కడ నీకు మంచి ప్లేస్ రెడీగా ఉంది" అని మరో యూజర్ కామెంట్ చేసి మెచ్చుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో  నెట్టింట వైరల్ గా మారింది.


https://youtube.com/shorts/a8qb1gQIHyM?feature=share

మరింత సమాచారం తెలుసుకోండి: