ఈ భూమి మీద అత్యంత భయంకరమైన ప్రాణులు లలో ముందుగా గుర్తొచ్చే ప్రాణులు ఏంటంటే పాములని చెప్పాలి. ఇవి చాలా భయంకరమైనవి. ఇక ఇలాంటి విషపూరితమైన పాములంటే ఎవ్వరికి భయముండదు. ఇక అల్లంత దూరంలో కనుక పాము కనిపిస్తే చాలు.. ఏ వ్యక్తి అయినా సరే ఠక్కున భయంతో పారిపోతారు. ఇక దాని కంట పడకుండా తమను తాము పాము నుంచి రక్షించుకుంటారు.అయితే ఇక మీరెప్పుడైనా కొండచిలువను గాని దగ్గర నుంచి చూశారా.? ఇదేం పిచ్చి ప్రశ్నరా బాబు అని మీరు అనుకుంటున్నారా.! తాజాగా థాయ్‌లాండ్‌లోని ఓ బిల్డింగ్‌పైకి గోడ మీదుగా జరజరా పాకుతోన్న కొండ చిలువ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది.ఇక దానిని చూసిన తర్వాత మీకు భయం పుట్టి ఇక మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.కేవలం 58సెకన్ల నిడివి గల ఈ వైరల్ వీడియోలో సుమారు 8 అడుగులు పొడవు ఉన్న ఓ భారీ కొండచిలువ జరజరా గోడ అంచున పైకి పాకుతుండటం మీరు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. 

ఇక ఈ భారీ పాము గోడ పైకి పాకుతుండగా.. పక్కనే ఉన్న ఇంటి పైకప్పు నుంచి ఓ పిల్లి ఆ పాముని బాగా గమనిస్తుంది.ఇక అటూ.. ఇటూ తిరుగుతూ కొండచిలువపై ఎటాక్ చేసేందుకు ప్రయత్నించాలని ఆ పిల్లి చూస్తుంది. కానీ ‘అది మన సమవుజ్జీ’ కాదులే అన్నట్లుగా పిల్లి విరమించుకుంటుంది. ఇక ఇందుకు సంబంధించిన విజువల్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వైరల్ అవుతున్న వీడియోను ‘వైరల్‌ హాగ్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ యూ ట్యూబ్ లో అప్‌లోడ్‌ చేసింది.ఇక ఈ వీడియోకు ఇప్పటి దాకా కూడా 53 వేలకు పైగా వ్యూస్ రాగా.. మొత్తం 800 లైకులు కూడా వచ్చాయి. అంతేగాక దీన్ని చూసిన నెటిజనులు ఈ వీడియోపై  వరుసపెట్టి కామెంట్స్ ఇంకా అలాగే లైకులతో హోరెత్తిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: