ఈ మధ్య కాలంలో తన పై వస్తున్న పలు ఆరోపణ లపై తీవ్రం గా స్పందించింది. తాను పారితోషికం ఎక్కువ తీసుకుంటాను అని కొంత మంది అంటున్నారు. దీని పై పూజా హెగ్డే ఘటు గా స్పందించింది. ఒక్క సినిమా హిట్ కొట్టి నందికే తాను పారితోషికం పెంచానని కొంత మంది అన్నారని తెలిపారు. ఇలాంటి విషయాలను తాను పట్టించు కోనని తెలిపారు. అలాగే హీరో ల పారితోషకాల గురించి చర్చ రానప్పుడు హీరోఎయిన్ ల పారితోషకాలు ఎందుకు చర్చ కు వస్తున్నాయని ఘటుగా బదులు ఇచ్చారు. అలాగే తాను సినిమా రంగం లోకి వచ్చిన నాటి నుంచి తన లో చాలా మార్పలు వచ్చాయని తెలిపారు. ముఖ్యం గా సహనం, ఓర్పు పెరిగాయని అన్నారు. షూటింగ్ సమయాల్లో ఏ మాత్రం తేడా వచ్చిన కోపం ఎక్కువ అని పోగురు బోతు తనం ఉందని అంటారని గుర్తు చేసుకున్నారు. తన కష్టం తో కాస్త అదృష్టం వల్లే ఈ రోజు ఈ స్థాయి కి వచ్చానని తెలిపారు. ఇలా తన పై వస్తున్న ఆరోపణల పై తీవ్రం గా పూజా హెగ్డే బదులు ఇచ్చారు.