ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక గత 24 గంటల్లో 77,148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 1,728 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.