హైదరాబాద్‌లో బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు ఏంటో తెలుసుకుందాం. స్మార్ట్ సిటీల్లో ఒకటైన హైదరాబాదులో బంగారం రేటు కింది అంశాల ద్వారా ప్రభావితమవుతుంది.
డాలర్ రేటు : బంగారు రేటు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ డాలర్ రేటు హెచ్చుతగ్గులపై ఆధార పది ఉంటుంది.
భారత రూపాయిల మార్పిడి రేటు : స్టాక్ ధరలు, బంగారం రేట్లు, రూపాయి రేటు పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి. అందుకే భారత రూపాయి మారకం ధరలో ఏవైనా మార్పులు జరిగితే అవి బంగారం రేటును కూడా ప్రభావితం చేస్తాయి.
బంగారం సంబంధిత వార్తలు : ప్రతిరోజూ బంగారం కొనుగోలు లేదా అమ్మకపు ప్రాధాన్యతను ప్రభావితం చేసే కొన్ని బంగారం సంబంధిత వార్తలు ప్రసారం చేయడం.
వెండి రేటు : ఈ రెండు లోహాల మధ్య కొంత సంబంధం ఉంది. ఒక మెటల్ రేటు మరొక మెటల్ రేటును ప్రభావితం చేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి