అలనాటి హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నప్పటికీ నగ్మా చాలా లక్కీ గర్ల్ అని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే బాగా నాటుకుపోయింది అని చెప్పవచ్చు. హిందీ, తమిళ, తెలుగు రంగాలకు చెందిన అగ్ర హీరోలతో.. నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి పోయింది నగ్మా. అలా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించింది నగ్మా. అలా తన జీవితాన్ని చాలా బిజీ గా చేసుకోంది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈమెకు 50 సంవత్సరాలు పైబడి ఉన్న వివాహం చేసుకోకుండా ఉన్నది.

అప్పట్లో భారత్ క్రికెట్ ప్లేయర్ అయిన సౌరవ్ గంగూ లి, హీరోయిన్ నగ్మా ప్రేమించుకున్నారా అనే విషయం అప్పట్లో బాగా వైరల్ గా మారింది. కానీ అప్పటికే గంగూలి కి వివాహమై ఒక కూతురు కూడా ఉండి నగ్మా ప్రేమలో పడినట్లు సమాచారం. అయితే వీరి ప్రేమ పెళ్లి సంవత్సరాలపాటు బాగా కొనసాగింది. ఇక వీరిద్దరూ కలిసి జంటగా కొన్ని దేవాలయాల్లో కూడా వెళ్లారట. అయితే వీరి వివాహం చేసుకుందామని అనుకునే సమయానికి చివరి నిమిషంలో ఆగిపోయినట్లు గా సమాచారం. అయితే ఇలా విడిపోయిన తర్వాత ఈమె వివాహం చేసుకోకుండా ఉన్నది. ఈ విషయంపై అభిమాని ఒకసారి మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

అయితే మేమిద్దరం ప్రేమించుకున్నాది నిజమే కానీ.. వివాహం కూడా చేసుకోవాలనుకున్నాము.. నా కారణంచేత గాంగూలి కెరియర్ ఇబ్బందుల్లో పడుతుందని పించింది.. అందుచేతనే ప్రేమ కంటే నాకి గంగూలి అంటేనే చాలా ఇష్టమని తెలిసింది. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి.. సౌరబ్ కూడా అలానే ఉన్నాయి. అందుచేతనే మా ప్రేమ వివాహం ముందుకు సాగు లేదని ఒకానొక సందర్భంలో ఇంటర్వ్యూకి తెలిపినట్లు సమాచారం. అయితే ఏది ఏమైనా మీ ఇద్దరి ప్రేమ నిజమే అన్నట్లుగా నగ్మా తెలిపినట్లు సమాచారం. ఇక అంతే కాకుండా నగ్మా అప్పుడప్పుడు క్రికెట్ స్టేడియం లో కూడా మెరిసేది అన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: