ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మలలో కొంత మంది సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని ఆ ఫాలోయింగ్ తో సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు,  అలా సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని వాటి ద్వారా బుల్లి తెరపై అవకాశాలను సంపాదించుకొని,  వాటి ద్వారా సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ లలో అషూ రెడ్డి ఒకరు.  అషూ రెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని తర్వాత  తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకుంది,  ఈ ముద్దుగుమ్మ కేవలం సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని బుల్లితెర ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని,  కొన్ని మూవీస్ లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇలా సోషల్ మీడియా ద్వారా, బుల్లితెర ద్వారా,  సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అషూ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోయడంలో కూడా  వెనకడుగు వేయదు,   ఎప్పటికప్పుడు తన హాట్ అందచందాలతో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉండే అషూ రెడ్డి అప్పుడప్పుడు సోషల్ మీడియా లైవ్ లో  కూడా పాల్గొంటూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది.   అషూ రెడ్డి తాజాగా బిగ్ బాస్ ఫేమ్ జస్వంత్ పడాలతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొంది,  ఈ లైవ్ సెషన్‌లో జరిగిన ఓ సంఘటన కారణంగా ప్రస్తుతం హాట్ బ్యూటీ అషూ రెడ్డి వార్తల్లో నిలిచింది. ఇన్ స్టా  లైవ్ లో భాగంగా ఓ నెటిజన్ 'అషు  మనం లేచిపోదామా'  అని అడిగేశాడు,  దీనితో  ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన అషూ  ఏం చెప్పాలో అర్థంకాక  ఓకే చిల్‌ అంటూ రిప్లై ను ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: